Home >> ప్రహేళికలు >> పాటలు సినీ గీతాలు

ప్రహేళిక 5.1

సంకా ఉషారాణి

ఘంటసాల పాడిన ఈ తెలుగు సినీగీతాలను గుర్తించండి

1. చిన్తితం ఏకం, ఘటితం తు అన్యద్
2. ఉన్మీలన్నేత్రయోః సహస్రసంవిదః సన్తి కిల
3. మాం పాలయితుం చలిత్వా ఆగతోసి కిమ్

ప్రహేళిక 5.2

Srinivas

లఘుప్రహేళిక. కాదు, కాదు, 'బృహత్' ప్రహేళిక.

1. రాజరాజచోళుడు కట్టించిన పెద్ద గుడి
2. 'అసతో మా సద్గమయ...' అని చెప్పిన ఉపనిషత్తు
3. పౌరుషహీనపాండవమధ్యముడు