Home
Contact
About
Donate
Useful Links
Stotras
Songs
Text Contents
Lessons
Articles
ప్రహేళికలు
Other
Worker Links
Donate
Blogs
Home
>>
ప్రహేళికలు
>> తెలుగు పదాలు
తెలుగు పదాలు
పూర్తి ప్రహేళిక కోసం "మరిన్ని ప్రశ్నలు - రీడ్ మోర్" నొక్కండి. ప్రశ్న చదివి సమాధానం ఆలోచించండి. సరైన సమాధానం తెలుసుకునేందుకు "సమా" నొక్కండి
ప్రహేళిక 4.1
సంకా ఉషారాణి
రెండు తెలుగుపదాలు. రెండక్షరాలు మొదటిది- దానికి ఒక అక్షరం చివర జోడిస్తే మూడక్షరాల రెండవ భిన్నార్థక పదం వస్తుంది. సంస్కృత సూచనలతో రాబట్టండి-
అల్ప ; క్రూరమృగః = చిరు, చిరుత
1. విద్వేషః ; మధ్యాహ్నః
సమా.
స: పగ, పగలు
2. యుక్తం ; ఆసక్తిః, సంబంధః
సమా.
స: తగు, తగులు
3. (అధః) అవతర ; పరితాపః
సమా.
స: దిగు, దిగులు
4. కిం తర్హి ; దేవరః
సమా.
స: మరి, మరిది
5. కణ్ఠహారాదికం ; పశుశృఙ్గే అలఙ్కారపటలః
సమా.
స: నగ, నగడ
6. (దీనభావనయా) ప్రార్థయ ; ఉత్సవః
సమా.
స: వేడు, వేడుక
7. శిరః ; విచారః
సమా.
స: తల, తలపు
8. యన్త్రం ; కలఙ్కః
సమా.
స: మర, మరక
9. మూల్యం ; భూమిః
సమా.
స: ధర, ధరణి
10. జాలం ; ప్రణయభావః
సమా.
స: వల, వలపు
11. స్వప్నః ; వ్యర్థవృక్షకః
సమా.
స: కల, కలపు
12. పురుష ; తన్ద్రాస్థితిః
సమా.
స: మగ, మగత
ఈ ప్రహేళిక అన్ని సమాధానాలు
+ మరిన్ని ప్రశ్నలు (Show More)
ప్రహేళిక 4.2
సంకా ఉషారాణి
సంస్కృతసూచనతో కొడితే రెండర్థాలు కల తెలుగుపదాలు రాలాలి.-
కురు, హస్తః = చెయ్యి/చేయి
1. అగ్రజః, ఉక్త
సమా.
స: అన్న
2. పాదరక్షా, వద
సమా.
స: చెప్పు
3. సహస్రం, నిక్షిప
సమా.
స: వెయ్యి
4. అపక్వ, క్రోధభరితతిరస్కారః
సమా.
స: కచ్చ
5. మూలం, అసమానం
సమా.
స: వేరు
6. పరిష్కరణం, ప్రకారః
సమా.
స: తీరు
7. యూయం/భవన్తః, సీమానం అతిక్రమ్
సమా.
స: మీరు
8. దన్తాః, ఫలాని
సమా.
స: పళ్ళు
9. కంటకాని, గ్రంథయః
సమా.
స: ముళ్ళు
10. (ఘృతాదీనాం) ఘనీభవనం, ఘటనాదిప్రస్తావః
సమా.
స: పేరుకొను
11. కర్ణాభరణ-వలయం, ఏకత్రీకరణం
సమా.
స: పోగు
12. కామనాపృచ్ఛా, నారికేలఘృష్టం
సమా.
స: కోరు
ఈ ప్రహేళిక అన్ని సమాధానాలు
+ మరిన్ని ప్రశ్నలు (Show More)
ప్రహేళిక 4.3
సంకా ఉషారాణి
ఉత్పత్తిస్థానాన్ని భూః అంటారు- లేదా ఫలానా యొక్క భూః అంటే దానికి చెందిన భూమి కావచ్చు. ఈ భూః లెవరో కనుక్కోవాలిటా-
పద్మభూః = బ్రహ్మా, రుద్రభూః = శ్మశానం
1. కొండ యొక్క భూమి = --భూః
సమా.
స: గిరిభూః
2. మేఘః = --భూః
సమా.
స: జలభూః
3. స్వర్గం = --భూః
సమా.
స: దేవభూః
4. కార్తికేయః = --భూః
సమా.
స: అగ్నిభూః
5. చన్ద్రః = ----భూః
సమా.
స: అత్రినేత్రభూః
6. పర్వతంలో పుట్టిన = --భూః
సమా.
స: అద్రిభూః
7. బ్రహ్మా, విష్ణు, శివ, కామదేవః = --భూః
సమా.
స: ఆత్మభూః
8. శిరస్సు = --భూః
సమా.
స: కేశభూః
9. విశ్వామిత్రః = --భూః
సమా.
స: గాధిభూః
10. బ్రహ్మా = --భూః
సమా.
స: నాభిభూః
11. ఆర్యావర్తం = --భూః
సమా.
స: పుణ్యభూః
12. మారుపెళ్ళి చేసుకున్న = --భూః
సమా.
స: పునర్భూః
13. మనుష్యః = --భూః
సమా.
స: మనుభూః
14. కామదేవః = --భూః
సమా.
స: మనోభూః
15. కప్ప = --భూః
సమా.
స: వర్షాభూః
16. శివాదులు = --భూః
సమా.
స: స్వయంభూః
ఈ ప్రహేళిక అన్ని సమాధానాలు
+ మరిన్ని ప్రశ్నలు (Show More)
ప్రహేళిక 4.4
సంకా ఉషారాణీ
సంస్కృతసూచనతో కొడితే రెండర్థాలు కల రెండక్షరాల తెలుగుపదాలు రాలాలి-
ఉదా- పరితః గచ్ఛ ; పరితః = చుట్టు
1. ఊర్ధ్వం ఉన్నయ ; ఔన్నత్యం
సమా.
స: ఎత్తు
2. తక్రం ; శీతం
సమా.
స: చల్ల
3. ద్వారాదీనాముద్ఘాటనాయ తాడనం ; స్ఫురణం (అర్థకధాతుః)
సమా.
స: తట్టు
4. దశ ; సీవనం కురు
సమా.
స: కుట్టు
5. జన్మ లభస్వ ; జన్మప్రభృతి
సమా.
స: పుట్టు
6. పాదేన సంఘట్టయ ; అవలేహః
సమా.
స: తొక్కు
7. నాసికా ; బలవత్ శ్వాసపరిగ్రహణం
సమా.
స: ముక్కు
8. చీనాంబరం ; ధారయ
సమా.
స: పట్టు
9. సాధు ; అంగీకురు
సమా.
స: ఒప్పు
10. హస ; హాసః
సమా.
స: నవ్వు
11. త్వం ; తిలః
సమా.
స: నువ్వు
12. వద ; పాదరక్షా
సమా.
స: చెప్పు
ఈ ప్రహేళిక అన్ని సమాధానాలు
+ మరిన్ని ప్రశ్నలు (Show More)
ప్రహేళిక 4.5
సంకా ఉషారాణీ
మొదటి అక్షరం హ్రస్వం ఉన్న,‘ల’తో అంతమయ్యే ఈ తెలుగు పదాలను గుర్తించాలి-
అన్ని పదాలు -ల
1. మూల్యం = _ల
సమా.
స: వెల
2. మూర్ధా = _ల
సమా.
స: తల
3. తరఙ్గః = _ల
సమా.
స: అల
4. స్వప్నః = _ల
సమా.
స: కల
5. మాసః = _ల
సమా.
స: నెల
6. భూమిః = _ల
సమా.
స: ఇల
7. కదలీగుచ్ఛః = _ల
సమా.
స: గెల
8. కణ్డూః = _ల
సమా.
స: జిల
9. నూపురాది-ధ్వన్యనుకరణం = _ల
సమా.
స: గిల
10. మాంసః = _ల
సమా.
స: పొల
11. జాలః = _ల
సమా.
స: వల
12. నీరమ్ = _ల
సమా.
స: జల
ఈ ప్రహేళిక అన్ని సమాధానాలు
+ మరిన్ని ప్రశ్నలు (Show More)