2. ధారణం మోచనం చ భవేతామ్
స: పట్టు విడుపు ఉండాలి (దేనికైనా)
3. ధారణం అత్యజన్ పరాక్రమసూర్యః
స: పట్టు వదలని విక్రమార్కుడు
4. పటితి దశ వత్సరాణ్యపి న
స: పట్టుమని పదేండ్లు లేవు
5. (అధః) పతిత్వా స్వయంతాడనం
స: పడి కొట్టుకోవటం
6. పతిత్వా ప్రతీక్షాః
స: పడిగాపులు
9. ధాన్యాన్నాని పక్వాని న భవేయుః
స: పప్పులు ఉడకవు
10. ధాన్యాన్నే పదం నిదధాతి
స: పప్పులో కాలేశాడు
12. అత్యన్తానందార్య-అన్తేవాసినః
స: పరమానందయ్య శిష్యులు