Home >> ప్రహేళికలు >> పాటలు సినీ గీతాలు

Click on each question to see the corresponding answer. Click the Show All Answers button to see all answers.

ఘంటసాల పాడిన ఈ తెలుగు సినీగీతాలను గుర్తించండి

1. చిన్తితం ఏకం, ఘటితం తు అన్యద్
స: అనుకొన్నదొక్కటి అయినది ఒక్కటి
2. ఉన్మీలన్నేత్రయోః సహస్రసంవిదః సన్తి కిల
స: విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే
3. మాం పాలయితుం చలిత్వా ఆగతోసి కిమ్
స: నను పాలింపగ నడచి వచ్చితివా
4. మోదభరితం ఆర్య గురో మోదభరితం ఆర్య
స: నందామయా గురుడ నందామయ
5. హే భగవతా కృతాః మనుష్యాః, హే మనుష్యకృతాః భగవన్తః
స: దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా
6. హే నాగరిక-పాలకపత్ని
స: ఓహో బస్తీ దొరసాని
7. కశ్చిదాయాస్యతీతి, కిమపి కరిష్యతీతి
స: ఎవరో వస్తారని ఏదో చేస్తారని
8. కస్మాయపి శిరః మా అవనమయ
స: ఎవరికీ తలవంచకు
9. సర్పస్య ప్రతీకారః ద్వాదశవత్సరాః (యావత్), మయి జ్వలత్ప్రతీకారః శతవత్సరాః యావత్
స: నాగుపాము పగ పన్నెండేళ్ళు, నాలో రగిలే పగ నూరేళ్ళు
10. నరః ఏవ మాహాత్మా
స: మానవుడే మహనీయుడు
11. నటనానాం రాజపత్నీ త్వమేవ
స: వగలరాణివి నీవే
12. మమ ప్రార్థనాం శ్రుత్వా, అపరాధం క్షాన్త్వా, అవతు, దయాం దర్శయిత్వా
స: నా మొరను మీరాలకించి అపరాధము మన్నించి కావరామీ దయ చూపి
13. ధేనుం-బుద్ధిః యత్ర అభవత్ తద్ రాష్ట్రం
స: గాంధీపుట్టినదేశం