Click on each question to see the corresponding answer. Click the Show All Answers button to see all answers.
ఈ జాతీయాలను గుర్తించండి- అన్నింటా ‘క’తోనే
1. మణ్డూకప్లుతివ్యవహారః
స: కప్పదాటు వైఖరి
2. సర్పః యః మణ్డూకమఖాదయత్
స: కప్పను తిన్న పాము
3. కలహాయ పాదం మార్ష్టి
స: కయ్యానికి కాలు దువ్వుతాడు
4. భీతికరనాట్యం కరోతి
స: కరాళ నృత్యం చేస్తాడు
5. స్వతన్త్రః...., కర్తురీప్సితతమం....., కార్యంకుర్వత్పదం సర్వం స్వయమేవ సన్
స: కర్త కర్మ క్రియ అన్నీ అయ్యి
6. పంచతన్త్రస్య శృగాలౌ
స: కరటక దమనకులు
7. హస్తోపరి ఫలవిశేషః
స: కరతలామలకము
8. శ్రవణపరమ్పరయా
స: కర్ణా కర్ణిగ వినుట
9. హస్తినా నిగలితం కపిత్థఫలం
స: కరి మింగిన వెలగపండు
10. మిశ్రితశాక-కరణ్డకః
స: కలగూర గంప
11. స్వప్నస్థా వార్తా
స: కలలోని మాట
12. చిన్తితప్రదవృక్షః
స: కల్పతరువు
13. అనుకూలితసమయః
స: కలిసొచ్చిన కాలం
14. అక్షిణీ దత్త్వా దర్శనం
స: కళ్ళు అప్పగించి చూచుట